Kishore Kumar Hits

Shankar Babu - Lachimi Na Chinni Lachimi şarkı sözleri

Sanatçı: Shankar Babu

albüm: Telugu Folk Dj Songs Vol 2


DJ సురేష్ from దేవారకొండ
అబ్బబ్బా లచ్చిమి నా చిన్ని లచ్చిమి
రాయే రాయే ఓరి వారి మెల్లంగ రా
जरा రాయే రాయే
అబ్బ అబ్బా అబ్బా అహా అట్నా
హోయ్ లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me
(లచ్చిమి నా చిన్ని లచ్చిమి)
(అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me)
హోయ్ లాయి లాయి లబ్బరు బొమ్మాయే
నువ్ సక్కాదనమోలే ఉన్నాయే
(లాయి లాయి లబ్బరు బొమ్మాయే)
(నువ్ సక్కాదనమోలే ఉన్నాయే)
లచ్చిమి లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me
(లచ్చిమి నా చిన్ని లచ్చిమి)
(అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me)
DJ సురేష్ from దేవారకొండ వోయ్
నీ దొండ పండు పెదవులు రమ్మన్నయే
నీ దోర వయస్సు దోచుకోమ్మన్నయే
(నీ దొండ పండు పెదవులు రమ్మన్నాయే)
లచ్చిమి
(నీ దోర వయస్సు దోచుకోమ్మన్నయే)
నీ హంస నడకలో అందమున్నదే
నిన్ను చూస్తే ప్రాణం జివ్వుమంటున్నదే
(నీ హంస నడకలో అందమున్నదే)
(నిన్ను చూస్తే ప్రాణం జివ్వుమంటున్నదే)
లచ్చిమి లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me
(లచ్చిమి నా చిన్ని లచ్చిమి)
(అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me)
నీ కందిరీగ నడుము కవ్వించెనే
నీ కను సైగలు కైపే
ఎక్కించెనే లచ్చిమి
(నీ కందిరీగ నడుము కవ్వించెనే)
(నీ కను సైగలు కైపే ఎక్కించెనే)
నీ వాలు జడ వయ్యారం చూస్తనే
నా మనసంతా ice అయిపాయెనే లచ్చిమి
(నీ వాలు జడ వయ్యారం చూస్తనే)
(నా మనసంతా ice అయిపాయెనే)
లచ్చిమి లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me
(లచ్చిమి నా చిన్ని లచ్చిమి)
(అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు me)
ఏయ్ మళ్ళీ ఏసేశాడు
నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు
నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు (లచ్చిమి)
(నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు)
(నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు)
నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు నీకు నీకు
నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు
ఒరేయ్ ఒరేయ్
లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్క సారి నువ్వు నన్ను గిచ్చు me
(లచ్చిమి నా చిన్ని లచ్చిమి)
(అబ్బా ఒక్క సారి నువ్వు నన్ను గిచ్చు me)
నువ్వు చీర కట్లోsuper-u గున్నావే
ఓర చూపుల్తో చంపేస్తున్నావే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar